వీర వసంతరాయులు

జననం

జనియించు విధములు చెప్ప శక్యముగాదు గనుక గురుకృపవల్ల తెలిసీనిమా
పనుపడి పల్కెద పరమాత్మలీలలు పంచ సహస్రాణి పై తెలిసీనిమా
యామాన కోకచుక్క చొప్పునను నాల్గు యామాల చుక్కలు పుట్టినిమా
ఇమ్మహిలో నుండు పుణ్యులను రక్షింప శ్రీమాన్ వీరయోగి పుట్టినిమా
కేదారేశ్వరుని కీర్తి విద్యుతమైన కిరనము మీదట అయ్యీనిమా
నాదాంతర్యమి శ్రీనారాయణస్వామి నాడె అవతరించి వచ్చేనిమా
విశ్వావసులోన ఉద్భవమయ్యీని కాశ కులములోన బుట్టీనిమా
పశు సంవత్సరం ప్రాకృతమయ్యీని పశ్చిమ దిశలందు ప్రబలీనిమా
వాసుదేవుడు పుట్టి వర్ధిల్లిచుండియు వసుధ భారము మాంప వచ్చీనిమా
కాశ్మీర స్థలముల హరి జన్మించి కదలక ఆర్నెల్లు నిలిచీనిమా

Govinda Vakyam No. 56, 57, 58, 60 & 62.

“ఇట్టి రహస్యమైన సూర్యగ్రహణాన్నే పెద్దలు ‘అమావాస్య నాడు చంద్రోదయం’ అని అన్నారు. ఈ దృశ్యం చుసేనాటికి భూమియందు వీర వసంత రాయలు ఉద్భవించి వుంటారు.”

11th Chapter, Subbaraya Kalagnanam.

The coming of Son of Man being a jubilee year, it will cause the South African borders to extend beyond Zimbabwe and Namibia.”

Prophecies of Nicolaas ‘Siener’ van Rensburg, South-Africa. 1920 AD

ధర్మజుని పుట్టుబడి యెరుగలేరు, తెలియరాదు. కారణ మెవ్వరు కానంగలేరు.”

సంకర్షణ మార్కండేయ సంవాదము, 3rd Chapter of Kalagnanam Book.
March to December 2025 AD. 

భౌతిక వర్ణన

సువర్ణచ్ఛాయ బోలినవాడు.
విభూతి తిలకము ధరించినవాడు.
యోగదండము పట్టినవాడు.
కావివస్త్రాలు ధరించినవారు.
వజ్రాల పాదుకలు తొడిగినవారు.
మూలబ్రహ్మం.
అతడు పుణ్యపురుషుడు.

Soujanya Patrika 01, Kalagnanam Book.

“సామగాన ప్రియుడు.”

Govinda Vakyam 142.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.