ఏకాదశాశ్వాసము

శ్లో : వేద వద్వీర నార్యాణం సుబ్బయార్య మమాత్మజః
వీరభోజోద్భవం పక్షే దైవఙ్ఞాభీష్ట సిద్ధయే.
తదేవానంద బ్రహ్మోక్త సిద్ధాంతే నకరోమ్యహం
భానుమత్యను సారేణ రుద్రాందా నాంతు లక్షణం
గజవేదనవాంభోధీ కలివర్షగతే భువిః
ప్లవంగాబ్దే భానుబింబం కంకణాకార ముచ్యతే.

తాత్పర్యం:

‘గజవేదనవాంభోధీ కలివర్షగతే భువిః’- వేద 4, నవ 9, అంభోధి 4, గజ 8 అంటే 4948 కలి సంవత్సరములు మీదట ‘ప్లవంగాబ్దే భానుబింబం కంకణాకార ముచ్యతే’- రాబోయే ప్లవంగ నామ సంవత్సరంలో సూర్యబింబం కంకణాకారముగా కనపడును.

After 4948 years of Kaliyuga, in the coming Plavanga Nama Samvatsara – there shall be a Ring of Fire Eclipse.

శ్లో : ప్లవంగే ద్వి త్రి గ్రహణాః సూర్యాచంద్రమసో క్రమాత్
ఇమే పంచ గ్రహణాశ్చ కృష్ణవేణ్యాశ్చ దక్షిణే.

తాత్పర్యం:

ఆ ప్లవంగ నామ సంవత్సరంలో సూర్య గ్రహణాలు 2, చంద్ర గ్రహణాలు 3 వచ్చును.

The above 2 slokas state that ”after 4948 years of kaliyuga, in the next Plavanga nama samvatsaram there will be a solar eclipse which is visible as ‘Ring of Fire’. And in the same year, there shall be 2 solar eclipses and 3 lunar eclipses”.

As it is calculated that Kaliyuga started in year 2930-29 B.C., so exactly 4948 years of kaliyuga comes to 2018-19 A.D. The next Plavanga nama samvatsara comes in year March 2027- March 2028 A.D.

Coming to 2nd slokam, it was said that – there will be 2 solar and 3 lunar eclipses in that plavanga nama (2027-28) year. It means – there should be 2 solar and 3 lunar eclipses between starting of Chaitra month and ending of Phalguna month of Plavanga nama samvatsara (style of hindu calender), which should be between 07 April 2027 to 26 March 2028.

Solar eclipse 1: 2027 August 02nd – Total solar eclipse
Solar eclipse 2: 2028 January 26th – Annular solar eclipse
Lunar eclipse 1: 2027 July 18th – Penumbral lunar eclipse
Lunar eclipse 2: 2027 August 17th – Penumbral lunar eclipse
Lunar eclipse 3: 2028 January 12th – Partial lunar eclipse

So the above mentioned Plavanga nama samvatsara is 2027-28 A.D. itself, as the other years 1927,1967, 2087,2147, 2207 etc., do not have exactly 2 solar and 3 lunar eclipses.

శ్లో : యమే సూర్యగ్రహే కించిత్దృశ్యాదృశ్యో భవే త్తతః
యమే చతుస్యా గ్రహణాం కృష్ణవేణ్యా ముదగ్దిశి.

శ్లో : జనానాం సర్వదేశానాం సంఙ్ఞార్థం గురు మహే వయమ్
అయ మాదిత్య మధ్యేతు సవ్యస్యం కంకణాకృతిః
సేతు వేషార్థయోర్మధ్యే కాశీ శ్రీరంగదేశయోః
భిన్నకంకణ రూపస్యాం కుంభకోణే రవేర్వపుః

శ్లో : గౌతమీ నర్మదా మధ్యే భిన్నకంకణ ముచ్యతి
తస్యా ఉదీచి దిగ్భాగే కాశీ వింధ్యా ద్రయోరపి
అస్మిన్శ్రీశైల దేశేతు కంకణాకార ముచ్యతి
శేషాద్రి గౌతమీ మధ్యే ఉదయో దివి దృశ్యతి.

శ్లో : ప్లవంగే పంచ గ్రహణే సూర్యాస్తు వలయా కృతిః
తన్మధ్యే విష్ణు రూపస్యాత్తద్భక్తానాం ప్రియా వపమ్
శ్రుతి పీతా భాస్వత్యణూపమా

తాత్పర్యం:

ఆ ప్లవంగ నామ సంవత్సరంలోవచ్చే 5 గ్రహణాలలో, సూర్యుడు వలయా కృతిలో కనబడుతాడు. ఆ సూర్యబింబం మధ్యలో భక్తులకు అణుసమానమైన బంగారు వర్ణంలో ప్రకాశించు శ్రీ మహా విష్ణువు దర్శనమిస్తారు.

This Ring of Fire eclipse will be visible in different shapes in different parts of India. But the secret of this eclipse can be known only with divine help. Blessed are those people who see Sri Maha Vishnu in Sun on that day.

Code: శ్రుతి పీతా భాస్వత్యణూపమా – Sruthi (Vedas), Golden Yellow, Sun (Light), Atom.   

శ్లో : ఏషౌమా పౌర్ణ మధ్యేవం లోకే ఖ్యాతి గమిష్యతి
తథాతు పుష్ప వృష్టి స్యాద్వహంతు పుణ్య జంతుషు.

తాత్పర్యం:

అమావాస్య పౌర్ణముల మధ్య లోకంలోని పుణ్య ప్రాణులపై పుష్పవాన కురిపించినట్టుగ బహుకీర్తి పొందుతారు.

Between 02nd august 2027 and 17th august 2027, virtuous people will be rewarded on earth.

శ్లో : ఛాదయే దర్క ఇందు స్యాత్శీతాంశు బింబవలయం స్యాత్
ఇదం రహస్యం తద్రూపం దృష్ట్యా వీరోదయం భువి
యూయమిత్యేవ పుణ్యాత్మాఙ్ఞాత్వా శ్రీ వీరధర్మజా.
ఇతి దైవఙ్ఞ విరచితే వీరధర్మజ చరిత్రే ప్రథమాధ్యాయః

తాత్పర్యం:

ఇట్టి రహస్యమైన సూర్య గ్రహణాన్నేపెద్దలు ‘అమావాస్య నాడు చంద్రోదయం’ అని అన్నారు. ఈ దృశ్యం చుసే నాటికి భూమి యందు వీర వసంతరాయలు ఉద్భవించి వుంటారు. ఈ యొక్క రహస్యమైనటు వంటి ఈ గ్రహణము భూమి యందు దృష్టాంతరం చూచే యెడల లోకానికి విరోధము గలిగేటట్లు పుణ్యాత్ములు వాడుకొందురు. ఇది వీర ధర్మజులు ఉధ్భవమయ్యేటందుకు హేతువు.

This sacred eclipse is a sign to indicate the birth of Veera bhoga Vasantaraya. Many Scholars has coined this Eclipse as – “Moon on New Moon day”. Know thy, who shall see the eclipse be sure for the Lord is born already by that day. The end of Veera Vasanta Chapter One.

శ్లో :  ప్లవంగాష్టక వర్షాణాం వృషాది దశ రాశిషు.
యావచ్ఛిష్ట సురాచార్యాతావద్రాశిత్రయం క్రమాత్.

తాత్పర్యం:

ఫ్లవంగ సంవత్సరం మొదలుకొని ఎనిమిది సంవత్సరములకు, బృహస్పతి వృషభరాశి నుంచి పది రాశులదాక ఇష్టాను సారంగ రాశి త్రయములుగా నడుచును.

శ్లో : త్రిభిస్యాదష్ట వర్షాణాం క్రమాదేకైక వత్సరే
యావచ్ఛిష్ట సురాచార్యో తావన్నప భయావహం
ఏకైకాబ్దే త్రిరాశిః స్యాత్ప్లవంగాది యథా కమాత్
గురు కర్కట రాశ్యాది త్రివర్షే ఏకరాశినామ్.
ఇతి దైవఙ్ఞ విరచితే వీర ధర్మజ చరిత్రే
గురుచారే ద్వితీయోధ్యాయః శనిచారః

తాత్పర్యం:

ఫ్లవంగ సంవత్సరం నుంచి గురువు సంవత్సరానికి ఒకరాశి ప్రకారం మాత్రమే నడుచును. ఎనిమిది సంవత్సరముల తరువాత సంవత్సరమునకు మూడు రాశులుగా గురువు సంచరించును. అలా సంచరించుట వలన రాజులకు భయం కలుగును.

As per above 2 slokas – After 8 years of Plavanga nama samvatsara (2027-28 A.D.), Jupiter starts to transit three signs a year (while in normal course it transits only one sign a year).

The prediction is true as after 8 years from 2028 A.D. since 14th April 2036 – Jupiter transits into Taurus (వృషభరాశి) and transits three signs a year until 2050 A.D. in its own way. This is because of Jupiter’s frequent retrograde motions. Because of these sort of unusual transits of Jupiter, Rulers of those time periods will tremble in their hearts.

శ్లో : కీలకాబ్దే ప్రదిష్టేతు మీనరాశిం శనైశ్చరే
మేషే సాధారణాబ్దాంతే గ్రాం ప్రమాదీచ వత్సరే.
రాక్షసే యుగ్మరాశింస్యాత్ప్రవేశో భాస్కరాత్మజా
చాయసూను ప్రవేశంస్యాత్పింగళాబ్దేతు కర్కటే
ఇతి దైవఙ్ఞ విరచితే వీర ధర్మజ చరిత్రే
తృతీయోధ్యాయః శనిచారః
కన్యా రాశిగతే జీవే విక్రమొ వీరధర్మజ
ప్రయాణోభవేత్ – శ్రీమాన్పీతంబరధర ప్రియాః

తాత్పర్యం:

‘కన్యారాశిగతే జీవే విక్రమొ వీరధర్మజ ప్రయాణో భవేత్’ – గురువు కన్యారాశికి వచ్చేటప్పటికి వీరధర్మజుల ప్రయణం మొదలవుతుంది.

By 03rd November 2039, Jupiter enters Virgo sign :: by which time Veera Vasantaraya have already started his mission.

శ్లో : తులారాశిగతే జీవే ధూమకేతూద్భవం భవేత్
అళిస్తేతు సురాచార్యో వృష్టిస్యాత్ఫల వృద్ధయః

తాత్పర్యం:

తులారాశికి గురువు ప్రవేశించగానే ధూమకేతువు ఉద్భవమవుతుంది.

By 03rd December 2040, Jupiter enters Libra sign. Asteroid ‘2011AG5’ appears in sky.

గురువు వృశ్చికరాశికి ప్రవేశించగానే అతివృష్టి, ఫలవృద్ధి అగును.

From 01st January 2042, Jupiter enters Scorpio sign. Crops will be produced in abundance.

శ్లో : చాపస్తేతు సురాచార్యో లోకేస్మిన్వీరధర్మజః
పుణ్య పాలనం స్యాత్రాక్షసం దుష్టనిగ్రహః

తాత్పర్యం:

గురువు ధనుస్సుకు ప్రవేశమైతేను, వీరధర్మజులవారు పుణ్యులను రక్షించి దుష్టులను నిగ్రహించగలరు.

From 27th January 2043, Jupiter transits in Sagittarius. Veera Dharmaja establishes Dharma and will punish sinners.

శ్లో : మృగరాశిగతే జీవే నగసత్వ పరాక్రమాత్
పినాకినీ మపి సైన్యంచ శ్రీశైలస్య సమాగతాః
కుంభరాశిగతే జీవే భుమిదేవ్యాం శుభావహం

తాత్పర్యం:

మకరరాశి యందు బృహస్పతి ప్రవేశమైతేను, సకల పరాక్రమమైన వీరధర్మజులవారు సైన్యంతో పినాకిని తీరము నుండి శ్రీశైలానకు వస్తూవున్నారు.

From 15th February 2044, Jupiter enters Capricorn. Veera Dharmaja along with his huge army starts his travel towards Srisailam from banks of Pinakini river.

కుంభరాశిలో గురుడు ప్రవేశమైతేను, ఆ వీరధర్మజులు ఈ భూమిని శుభంగా పరిపాలించెరు.

From 01st March 2045, Jupiter transits in Aquarius. Veera Dharmaja will rule the land peacefully.

శ్లో : ఝుషజ్యతే సురగురౌ కీర్తిమాం రామధర్మజా
పట్టాభిషేకం కుర్వంతి పాలయం ధరణీ సురాన్.

తాత్పర్యం:

మీన మందు బృహస్పతి ప్రవేశమైతేను రామధర్మజుల వారికి పట్టభిషేకము అగును. వారి సామంత దేవతలు భుమిని పరిపాలించెదరు.

On 12th March 2046, Jupiter enters Pisces. Rama Dharmaja will be crowned. And his fellow gods will rule the earth.

శ్లో : మీనరాశి గతే మందే మ్ళేచ్ఛానాం నాశనంభవేత్.
కించిత్సౌఖ్యంతు జగతి సంయుతే క్రియతే శనౌ.

తాత్పర్యం:

మీనమందు శని ప్రవేశమైతేను, మ్ళేచ్ఛ నాశనం జరుగును

After Saturn transits into Pisces from 14th May 2054, the Atheists will perish

మేషమందు శని ప్రవేశమైతేను జగతుకు కొంచెము సౌఖ్యం కలుగును.

When Saturn enters Aries from 06th April 2057, World will get a little peace.

శ్లో : వృషభరాశిగతే మందే ఈశన్యే విషవాయవః
తైస్యాద్విపరీత జనాః యమలోకం గమిష్యతి.

తాత్పర్యం:

శని వృషభరాశి యందు ప్రవేశమైతేను, ఈశన్య మూల విషవాయువు పుట్టీ విపరీత జనులను యమలోకానికి తీసుకపోవును.

From 27th May 2059 after Saturn enters into Taurus sign, Poisonous gas will be born in North-East and consume many sinners.

శ్లో : శనౌస్థితే జుగ్మరాశౌ భవేత్భూభార నాశనమ్
ఆనందే దనుజాబ్దేతు లోకేశ్మిన్కలినాశనమ్.
ఇతి దైవఙ్ఞ విరచితే వీరధర్మజ చరిత్రే చతుర్థోధ్యాయః

తాత్పర్యం:

శని మిథునరాశికి ప్రవేశింపగానే భుభార నాశనమగును.

By 10th July 2061 when Saturn enters Gemini, the burden of Earth will be decreased.

ఆనంద నామ సంవత్సరం దనుజ నామ సంవత్సరంలో లోకంలో కలిధర్మం నాశనమవుతుంది.

Between 2094 and 2096, Kaliyuga Dharma will perish from earth.

శ్లో : ఆనందాత్సరే సూతా దూత నట్య సమాగతాః
వసుధా కీర్ణకృపణైః భేతాళస్య తథాగతః

తాత్పర్యం:

ఆనంద నామ సంవత్సరంలో యమదూతలు నాట్యమాడుచు వచ్చుదురు.

From 2094, soldiers of Lord Yama arrives hurriedly to work.

భేతాళ పంపుల చేత వసుధలో గల దుష్టులు నాశనమవుతారు.

Every sinner on earth will perish in ‘Bhethala’ wars.

 

One thought on “ఏకాదశాశ్వాసము

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Theme: Overlay by Kaira Kalagnanam
Andhra Pradesh, India